- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది మార్కుల వివరాల్లో అనుమానాలున్న అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు పోలీసు నియామక మండలి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. జూన్ 1న ఉదయం 8 గంటల నుంచి జూన్ 3న రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. వీటికి సంబంధించిన ఫలితాలను నియామక మండలి మంగళవారం వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
నియామక మండలి నిర్వహించిన అన్ని పరీక్షల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు సంబంధించి 0.38 వినతులు మాత్రమే వచ్చాయి. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం 3,55,387 జవాబు పత్రాలు ఉండగా వాటిలో కేవలం 1338 జవాబు పత్రాలకు సంబంధించి మాత్రమే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ల దరఖాస్తులు అందాయని బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాస రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.