TS TET : టెట్ ఫలితాలు విడుదల

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-27 05:01:00.0  )
TS TET : టెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారులు విడుదల చేశారు. సెప్టెంబర్ 15న పరీక్షను నిర్వహించగా పేపర్ -1కు 2.26 లక్షల మంది, పేపర్ -2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1 అర్హత సాధించిన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్టీజీ పోస్టులకు అర్హులు. కాగా పేపర్ -2 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా నవంబర్ 20 నుంచి 30 వరకు టీఆర్టీ పరీక్ష జరగనుంది.

ఫలితాల కోసం ఈ కింది వెబ్ సైట్‌ను క్లిక్ చేయండి..

https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results


Advertisement
Next Story

Most Viewed