- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్రేకింగ్: TS ఎంసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు శుక్రవారం ప్రకటించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు ఆన్ లైన్‌లోనే సమర్పించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్‌కు అవకాశం కల్పించనున్నారు. పరీక్షలు మే 7 నుంచి మొదలు కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
Next Story