- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డు
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ(28-02-2023) అత్యధిక విద్యుత్ వినియోగం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. మధ్యా్హ్నానికి అత్యధికంగా 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల అధిక వినియోగం జరుగుతున్నట్లు వెల్లడించారు.
మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయానికి వాడుతున్నట్లు తెలిపారు. అంతేగాక, సాగుకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే రోజున గరిష్టంగా 12,996 మెగా వాట్ల వినియోగం జరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. పెరుగుతున్న జనాభ, అవవసరాల నేపథ్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story