- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చనిపోయిందనుకున్నారు.. సీపీఆర్ చేయడంతో ఒక్కసారిగా..
by Sathputhe Rajesh |

X
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ : ఆత్మహత్యాయత్నం పాల్పడిన ఓ మహిళ మృతి చెంది ఉంటుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 20 నిమిషాల పాటు దూలానికి వేలాడుతూనే ఉన్న మహిళ కొనఊపిరితో ఉన్నట్లు గమనించి సంఘటనా స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వెంటనే మహిళకు సిపిఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చింది. దీంతో వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో సిపిఆర్ (కార్డియో పలిమినరీ రిసిస్ట్రేషన్) చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ మల్లేష్ ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Next Story