- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీనే ఆశ్చర్యపరిచిన వార్త.. దేశ ప్రజలకు ప్రధాని కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పీఎం సూర్య ఘర్.. ఫ్రీ కరెంట్ స్కీంపై కీలక ప్రకటన చేశారు. ‘ఔట్ స్టాండింగ్ న్యూ.. నెల క్రితం లాంచ్ చేసిన పీఎం సూర్య ఘర్ ఫ్రీ కరెంట్ స్కీంకు ఇప్పటి వరకు కోటి మంది గృహ వినియోగదారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ పథకానికి రిజిస్ట్రేషన్లు భారీగా నమోదు అవుతున్నాయి. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళ్ నాడు, ఉత్తరప్రదేశ్‌లలో 5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కు తమ పేర్లను నమోదు చేసుకోని వారు వెంటనే పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..’ అని ప్రధాని మోడీ దేశ ప్రజలకు కీలక పిలునిచ్చారు. మరో ట్వీట్ లో ఈ స్కీమ్ గృహ వినియోగదారులపై భారాన్ని భారీగా తగ్గుతుందని మోడీ స్పష్టం చేశారు. పర్యావరణ జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ దోహదపడుతుందన్నారు.
Read More..
పవన్ కల్యాణ్ తప్పకుండా సీఎం అవ్వాలి.. ‘వకీల్ సాబ్’ నటి కామెంట్స్ వైరల్