టీజేఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు..

by Vinod kumar |
TJS Kodandaram
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయం నాంపల్లిలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. తర్వాత ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించనున్నారు.

Advertisement

Next Story