- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt.: ఏడాది సెలవుల ప్రకటన.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
దిశ, వెబ్‌డెస్క్: 2025 సంవత్సరానికి గాను సాధారణ, ఆప్షనల్ హాలిడేస్‌ను సర్కార్ ఖరారు చేసింది. ఈ ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ, 23 ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ, ఆప్షనల్ సెలవులు ఇలా..
నూతన సంవత్సరం 1-జనవరి, భోగి 13-జనవరి, సంక్రాంతి/పొంగల్ 14-జనవరి, గణతంత్ర దినోత్సవం 26-జనవరి, మహా శివరాత్రి 26-ఫిబ్రవరి, హోలీ 14-మార్చి, ఉగాది 30-మార్చి, రంజాన్ 31-మార్చి, రంజాన్ (మరునాడు) 1-ఏప్రిల్, జగ్జీవన్ రాం జయంతి 5-ఏప్రిల్, శ్రీరామ నవమి 6-ఏప్రిల్, అంబేడ్కర్ జయంతి 14-ఏప్రిల్, గుడ్ ఫ్రైడే 18-ఏప్రిల్, బక్రీద్ 7-జూన్, మొహర్రం 6-జూలై, బోనాలు 21-జూలై, స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు, కృష్ణాష్టమి 16-ఆగస్టు, వినాయకచవితి 27-ఆగస్టు, మిలాద్-ఉన్-నబీ 5-సెప్టెంబరు, బతుకమ్మ 21-సెప్టెంబరు, మహాత్మాగాంధీ, జయంతి/విజయదశమి 2-అక్టోబరు, జయదశమి మర్నాడు 3-అక్టోబరు, దీపావళి 20-అక్టోబరు, కార్తీక పౌర్ణమి 5-నవంబరు, క్రిస్మస్ 25-డిసెంబరు, బాక్సింగ్ డే 26-డిసెంబర్.