- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలకంగా చర్చించే అంశాలు ఇవే!

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ జరుగనున్నది. ఈ భేటీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల తేదీలను నిర్ణయించున్నారు. అసెంబ్లీ సెషన్స్‌లో ఏ ఏ అంశాలను చర్చించాలో ఫైనల్ చేయనున్నారు. అలాగే 2018 ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఉన్న సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం పథకంపై గైడ్‌లైన్ ఫైనల్ చేయనున్నారు. సొంత జాగా ఎక్కడ ఉండాలి. వారి వార్షిక ఆదాయం ఎంత ఉండాలి. అనే గైడ్‌లైన్స్‌పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేగాక, ఖరీఫ్ సీజన్ రైతుబంధు నిధుల విడుదల తేదీలను సైతం ఖరారు చేయనున్నారు.
Also Read....
- Tags
- pragathi bhavan
Next Story