- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తొలుగ ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనం నేని సాంబశివరావు పేరును స్పీకర్ ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది.
Next Story