- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
IRCTC లో టెక్నికల్ ఇష్యూ.. టికెట్ బుకింగ్ సేవలకు బ్రేక్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐఆర్‌సీటీసీలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో టికెట్ బుకింగ్ సేవలకు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి తమ వెబ్ సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాలైన అమెజాన్, మేక్ మై ట్రిప్ వంటి వేదికల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రయాణీకులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్లు బుక్ కావడం లేదని చెబుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :: నిలిచిపోయిన IRCTC సేవలు
Next Story