- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Talangana Govt.: మారనున్న TSPSC పేరు.. కొత్త పేరు ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్‌కు బదులుగా సంక్షిప్త పదంగా ఇప్పటి వరకు వాడుతున్న టీఎస్ (TS)కు పేరును టీజీ (TG)గా మార్చాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అందులో ప్రభుత్వ కార్యాలయాల నేమ్ బోర్డులపై టీజీకి బదులుగా.. టీఎస్ అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో ఇక మీదట టీఎస్‌కు బదులు టీఎజీనే వాడాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ సంస్థలు టీఎస్‌కు బదులగా టీఎజీను రాస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).. పేరును టీఎస్ఎస్పీడీసీఎల్‌గా (TGSPDCL) మార్చారు. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేరును కూడా ప్రభుత్వం త్వరలో మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిని TGPSCగా మార్చనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించి అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నాయి.