- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు టీ-బీజేపీ భారీ స్కెచ్.. 15 అంశాలతో రాజకీయ తీర్మానం
X
దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు టీ-బీజేపీ సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై 15 అంశాలతో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు బలపర్చారు. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలనే అంశాన్ని ఈ తీర్మానంలో బీజేపీ పొందుపర్చించింది.
Advertisement
Next Story