- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీలే మేనిఫెస్టోలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. డిక్లరేషన్ అనేది మా పార్టీ కమిట్‌మెంట్ అన్నారు. డిక్లరేషన్ సారాంశమంతా కూడా మేనిఫెస్టోలో పెడతామన్నారు. మేనిఫెస్టోపై అన్ని వర్గాల సలహాలు, సూచనలు తీసుకన్నామన్నారు. 3వ తారీఖులోగానే మా మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ప్రధానంగా వినతులు వచ్చాయన్నారు. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి కూడా వినతలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అన్ని వర్గాల సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆచరణ యోగ్యమైన హామీలనే ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు.
Advertisement
Next Story