- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sajjanar : కోటీ దీపోత్సవ భక్తులకు ఎన్టీఆర్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు : సజ్జనార్
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటీ దీపోత్సవాని(Koti Deepotsavam)కి హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం టీజీ ఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఎండీ వీ.సీ.సజ్జనార్ (MD V.C. Sajjanar) వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు సిటీలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోటి బస్ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్య క్షేత్రాలు అరుణాచలం, శ్రీశైలం వంటి ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఆర్టీసీ నడుపుతోంది.
Advertisement
Next Story