- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Speaker Raghurama: దయచేసి ఆ పని చేయండి.. రఘురామకృష్ణరాజు కీలక అభ్యర్థన
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) ఇవాళ హైదారాబాద్ (Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా నాయకుడు ఎన్టీఆర్ (NTR)కు ‘భారతరత్న’ (Bharat Ratna) ఇవ్వడం వల్ల గౌరవం పెరుగుతుందని తాను అనుకోవట్లేదని.. ఒకవేళ ఇస్తే ‘భారతరత్న’ అవార్డు స్థాయి పెరుగుతుందని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ NTR)కు భారతరత్న సాధించి తీరుతామని అన్నారు.
Next Story