- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్లాష్ ప్లాష్.. ఎస్‌ఐ, ఎఎస్ఐ మెయిన్స్ కీ విడుదల

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎస్ఐ, ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్) మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. గత నెలలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన కీ ని పోలీసు నియామక మండలి టీఎస్ఎల్ పీఆర్బీ గురువారం విడుదల చేసింది. ప్రాథమిక కీని అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/nav/fkeys లో అందుబాటులో ఉంచింది. కీ పై అభ్యంతరాలుంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు వెబ్ సైట్ లో నమోదు చేయాలని అధికారులు సూచించారు.
Next Story