- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: సంధ్య కన్వెన్షన్ MD శ్రీధర్ రావుపై లైంగికదాడి కేసు
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. భూవివాదాలు, లైంగిక దాడి కేసులు ఆయనపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. గత అక్టోబర్ నెలలో వీపు నొప్పిగా ఉందని అతని వద్ద బాడీగార్డ్, జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని మసాజ్ చేయాలని శ్రీధర్ రావు అడిగాడు.
మసాజ్ చేస్తుండగా అతడిపై లైంగికదాడి చేసినట్లు సమాచారం. ప్రతిఘటించగా కత్తితో బెదిరించి తాడుతో కట్టేసి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సనత్ నగర్ సనత్ నగర్ పీఎస్‌లో బాధితుడు(బాడీగార్డ్) ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీధర్ రావుపై ఐపీసీ 377, 347, 323, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అంనతరం బాధితుడికి వైద్య పరీక్షలు జరిపించారు.
Also Read..
Advertisement
Next Story