- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్ న్యూస్
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా జనరల్ రూట్ బస్ పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్న ఆర్టీసీ.. సిటీలో తక్కువ దూరంతో ప్రయాణించే వారి కోసం తొలిసారిగా రూట్ పాస్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సిటీలో 8 కిలోమీటర్ల పరిధిలో తిరిగే ప్రయాణికుల ఈ రూట్ పాస్ ను మే 27 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ రూట్ పాస్ ధరలను సంస్థ ప్రకటించింది. నెల రోజులకు గాను సిటి ఆర్డినరీ బస్ పాస్ లకు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 నిర్ణయించింది. ఐటీ కార్డు కోసం రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
Next Story