- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కామ్రేడ్స్.. నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కాలేదు'
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికున అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా ఈ బైపోల్‌లో గెలిచి తీరాలని వామపక్షాల మద్దతు కూడగట్టిన విషయం తెలిసిందే. ఈ పొత్తుపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వామపక్షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''కామ్రేడ్స్, నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కానేరదు. ఇన్నాళ్లూ ఏ దోపిడి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించినమో, మళ్లీ వాళ్ల గడీలల్లనే ఏ మొఖం పెట్టుకోని అడుగుపెడ్తం?'' అంటూ వామపక్షాలకు ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశారు.
కామ్రేడ్స్, నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కానేరదు. ఇన్నాళ్లూ ఏ దోపిడి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించినమో, మళ్లీ వాళ్ల గడీలల్లనే ఏ మొఖం పెట్టుకోని అడుగుపెడ్తం? pic.twitter.com/Kh2IiSgOiz
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 14, 2022
Advertisement
Next Story