- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కాకునూరులో మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత...
by Sumithra |
X
దిశ, కేశంపేట : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కేశంపేట పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని కాకునూరు గ్రామ శివారులోని మహాలింగేశ్వర స్వామి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. అనంతరం పోలీసులు మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని కమ్మరి నర్సింహా చారి, బుడ్డ శాంతయ్య, కర్రోళ్ల రాజుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట సీఐ నరహరి తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరిలించినట్లైతే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Advertisement
Next Story