- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మా విలేజ్ కాదు.. మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్..
దిశ ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచెర్ల గ్రామాలలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పుటకు గాను టిజిఐఐసి వారి ప్రతిపాదనల మేరకు సబ్ కలెక్టర్ తాండూర్ డివిజన్ ను భూసేకరణ అధికారిగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, పై 3 గ్రామాల పరిధిలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్, టిజిఐఐసి డిపార్ట్మెంట్ ద్వారా నెలకొల్పుటకు గాను గెజిట్ నోటిఫికేషన్ ను సబ్ కలెక్టర్ అండ్ భూసేకరణ అధికారి, తాండూరు డివిజన్ వారు జారీ చేయడం జరిగినదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇదిలా ఉంటే లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటన అనంతరం, స్థానిక రైతుల అభిప్రాయం మేరకు ఫార్మా విలేజ్ ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం, దాని స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది.