- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జల్పల్లిలో వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి సబితా..
X
దిశ, బడంగ్పేట్: నిరుపేదల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాలిటీలో రూ.17లక్షల వ్యయంతో కూడిన వైకుంఠ రథాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆఖరి మజిలీ ఘట్టం సజావుగా సాగడానికి అంతిమయాత్ర కోసం జల్పల్లి మున్సిపాలిటీలో వైకుంఠ రథం ఉచితంగా అందుబాటులో ఉండబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా బీన్ అహ్మద్ సాధి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వసంత, సయ్యద్ యూసుఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story