- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > వాళ్లు అందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నారు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వాళ్లు అందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నారు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
by Sumithra |

X
దిశ, మహేశ్వరం : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ షాహిన్ నగర్ వాది ఏ సలేహి కు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం స్టేట్ జనరల్ సెక్రెటరీ హజాబ్ తో పాటు 50 మంది మైనార్టీలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా హజాబ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోనే సాధ్యమవుతుందన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు కైసర్ బామ్, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story