- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
by Kalyani |
X
దిశ,నందిగామ: నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ పైపు పగిలి నీళ్లు మొత్తం రహదారికి వస్తున్న కథనం ఈనెల 20న దిశ దినపత్రికలో ప్రచురితమైంది. పగిలిన మిషన్ భగీరథ పైప్ అనే కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. పగిలిపోయిన మిషన్ భగీరథ పైపుకు గురువారం మరమ్మతులు చేపట్టారు. మిషన్ భగీరథ పైప్ కు మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్తులు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story