- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బస్ స్టాప్ లో చైన్ స్నాచింగ్
by Sumithra |

X
దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఇంద్రారెడ్డి నగర్ బస్తీకి చెందిన డి సత్యవతి రాజేంద్రనగర్ వెళ్లడానికి బుద్వేల్ బన్సీలాల్ నగర్ చౌరస్తాలో బస్ కోసం వేచి చూస్తుంది. అదే సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు.
సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుస్తెలతాడు లాక్కున్న దుండగుడు బస్ స్టాప్ వెనుకాల ఉన్న పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ లోకి దూకి పారిపోయారని బాధితురాలు తెలిపారు.
Next Story