కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పిటిషన్

by M.Rajitha |
కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెదక్ లో నమోదు అయిన కేసు కోట్టివేయాలంటూ నర్సాపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చెపట్టింది. పిటిషన్ లో అఫడవిట్ దాఖాలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తు మార్చి 18వ తేదికి విచారణ వాయిదా వేసింది.



Next Story

Most Viewed