- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్సీ పదవికి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
by GSrikanth |

X
దిశ, హుజురాబాద్: పాడి కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి ఈ రోజు ఉదయం11 గంటలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శాసన సభ్యుడి హోదాలో ఈరోజు అసెంబ్లీకి వెళ్లారు.
Next Story