- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Osmania University: ఓయూ సంచలన నిర్ణయం.. ఆ విద్యాలయం అనుమతులు రద్దు
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న హిందీ మహా విద్యాలయానికి ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) షాక్ ఇచ్చింది. హిందీ మహావిద్యాలయం (Hindi Mahavidyalaya) అనుమతులు రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఓయూ విచారణ కమిటీ దర్యాప్తు చేసింది. ఇందులో అక్రమాలు నిజమేనని, అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు విచారణ కమిటీ నిర్థారించింది. దీంతో హిందీ మహావిద్యాలయం స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా వారి కోర్సు పూర్తి చేసేందుకు ఓయూ చాన్స్ కల్పించింది.
Advertisement
Next Story