- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడాలి.. ఎమ్మెల్యేకు వినతి..
by Sumithra |
X
దిశ, కామారెడ్డి : అసెంబ్లీలో రైతు సమస్యల పై మాట్లాడాలని కోరుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాతో పాటు వివిధ సమస్యల పై అసెంబ్లీలో చర్చించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్ రావు, జోనల్ అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story