- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jukkal MLA : అర్హులైన వారికి రుణమాఫీ వర్తిస్తుంది
దిశ,జుక్కల్ : అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని, ప్రతి రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో శుక్రవారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జుక్కల్ ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతరావు సమక్షంలో భారీగా చేరిక జరిగింది. జుక్కల్ మాజీ జడ్పీ సభ్యులు సాయి గౌడ్, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకట్రావు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగు నాయక్, పెద్ద ఏడ్గీ మాజీ ఎంపీటీసీ విజయ్ పటేల్, మొయిన్ ఖాన్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు. హాట్ కట్ సమాజం అన్ని విధంగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చేస్తానని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని ఆయన అన్నారు. జుక్కల్ అభివృద్ధి కోసమే రాజకీయంలో రావడం జరిగిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే హన్మంన్ సిందే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మించడం జరిగిందని దాన్ని ప్రారంభించడం మర్చిపోయారని అయినా అన్నారు. జుక్కల్ లో కార్యకర్తలతో మాట్లాడి వెళ్లిపోయేవాడని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మాత్రం పట్టించుకోలేదని కార్యకర్తలు అంటున్నారు. నాకు కార్యకర్తలే బలం అని ఆయన అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద చేయకుండా చూసుకుంటానని అయినా అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన అన్నారు. ప్రజల కోసమే జుక్కల్ ఎమ్మెల్యే పనిచేస్తున్నారని కార్యకర్తలు ప్రజలు అంటున్నారు.
ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయ గౌడ్. జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపెల్లి రాములు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు గంగు నాయక్, హట్కట్ సమాజ్ జిల్లా అధ్యక్షులు వెంకట్రావు, పెద్ద ఏడ్గీ ఎంపీటీసీ సభ్యులు విజయ్ పటేల్, మోహిన్ ఖాన్ కో ఆప్షన్ సభ్యులు, మాజీ చైర్మన్ మల్లికార్జున అప్ప బిచ్కుంద, నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.