- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ యువకుడి ఆచూకీ తెలిస్తే చెప్పండి..
by Naveena |

X
దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం మామిడిపల్లి ఏరియాలో ఓ యువకుడు అదృశ్యం అయ్యారు. వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న నాగిపోగు సునీల్ (28) అనే యువకుడు అదృష్టమైనట్లు బాధితుడు నాగిపోగు ఆనంద్ శనివారం ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర కాలనీలో నివసించే సునీల్ గత నెల 30వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని మెడికల్ రిపోర్టులు తీసుకొస్తానని వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో స్నేహితులు, బంధువును విచారించిన ఆచూకీ తెలియలేదు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వెతికిన కనబడకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ 5.8 ఎత్తు కలిగి చమనచాయ రంగులో ఉంటాడన్నారు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీల్ అదృష్టమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Next Story