- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"మన ఎమ్మెల్యే సార్" వాట్సాప్ గ్రూప్‌లో సైబర్ నేరగాళ్లు..
దిశ,మద్నూర్:మన ఎమ్మెల్యే సార్ జుక్కల్ అనే కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూప్‌లో సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఎస్బీఐ కేవైసీ అంటూ గ్రూప్ ఐకాన్, నేమ్ మార్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాట్సాప్ గ్రూప్‌లో సైబర్ నేరగాడు మార్చి గ్రూప్‌లో ఎస్బీఐ కేవైసీకి సంబంధించిన ఒక లింకు ఆదివారం ఉదయం పంపాడు. అప్పుడే అప్రమత్తమైన గ్రూప్ సభ్యులు గ్రూప్‌లో "మన ఎమ్మెల్యే సార్ జుక్కల్" అనే గ్రూప్ హ్యాక్ చేశారని నాగేశ్వరరావు, హనుమాన్లు, మిస్బా, అభి పటేల్ గ్రూప్‌లో తెలుపగా అప్పుడే అప్రమత్తమైన హాగ్ అయినటువంటి ఓ వ్యక్తి నెంబర్ ని ఆ గ్రూప్ నుంచి తొలగించారు. గ్రూప్ మార్చిన నెంబర్‌కు చరవాణిలో విచారించగా నా నంబర్ సైబర్ నేరగాడి చేతిలో చిక్కుకుంది అని తెలిపారు. దీంతో అతని గ్రూప్ నుంచి తొలగించారు. గ్రూప్ సభ్యులకు ధైర్యంగా ఉండాలని ఒక వ్యక్తి నెంబర్ హ్యాక్ అయిందని అతడిని తొలగించినట్టు తెలిపారు. ఇట్టి విషయాన్ని తెలపడంతో గ్రూప్ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.