- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు తాగునీటి అవసరాల కోసం... సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
by Naresh |
X
దిశ, నాగార్జునసాగర్: తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. అందుకోసం సాగర్ డ్యాం నుంచి ఎడమ కాలువకు తాగు నీటి అవసరాల నిమిత్తం కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులు రేపు ఉదయం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రేపటి నుంచి పది రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story