ముగిసిన విగ్రహ వివాదం

by Naveena |
ముగిసిన విగ్రహ వివాదం
X

దిశ, చిలుకూరు: మండలంలోని రామాపురం (కట్టకొమ్ముగూడెం)లో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాల నేపథ్యంలో..శుక్రవారం తెల్లవారుజామున మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, పోలీస్ సిబ్బంది ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి స్థానిక వేంకటేశ్వరాలయం ప్రదేశానికి తరలించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డి, చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed