- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రిని చంపిన తనయుడు
దిశ ,నార్కట్ పల్లి : నార్కట్ పల్లి మండల పరిధిలోని నెమ్మాని గ్రామంలో తండ్రిని చంపిన తనయుడు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవనాధారం సాగిస్తున్నాడు. తన కుమారుడు బక్కతట్ల మల్లేష్ కొద్దిరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో తండ్రి ఓర్చుకోకపోవడంతో పాటుగా తన తల్లిని వేధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పత్తి కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వకుండా ఇష్టార్రితన వాడుకుంటున్నాడు. దీంతో జీర్ణించుకోలేని కుమారుడు చంపాలని పన్నాగంతో కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని ఉద్దేశంతోనే తన పత్తి చేనులో పనిచేస్తుండగా.. వైర్ తో గొంతుకు గట్టిగా చుట్టి చంపేశాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సిఐ కే. నాగరాజు, ఎస్సై డి క్రాంతి కుమార్ తెలిపారు.