- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్పులు తీసుకొచ్చేందుకు మూసీ ప్రక్షాళన
by Naveena |
X
దిశ,నకిరేకల్: ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మూసీ ప్రాజెక్టులో 9 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మూసీ నీటిలో భయంకరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని తేలిందని, ఆ నీటిని ప్రక్షాళన ద్వారానే పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళన చేసి గతంలో మాదిరిగానే ఆ నీటిని ప్రజలు తాగే విధంగా చేస్తామన్నారు.
Advertisement
Next Story