- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసీ రోడ్లు ప్రారంభించిన ప్రభుత్వ విప్
దిశ, రాజాపేట: రాజాపేట మండలంలోని నమిల, రాజాపేట మండల కేంద్రం, నర్సాపూర్, పుట్టగుడెం గ్రామంల్లో గురువారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీసీ రోడ్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తుందని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని నియోజకవర్గంలోని గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 90 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి కి దక్కింది అన్నారు. మరొక గ్యారెంటీ అతి త్వరలో సహకారం కానున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్, రాజాపేట ఎంపీటీసీ దాచేపల్లి రాజు, రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిల మహేందర్ గౌడ్, రాజాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐదేని నవీన్ కుమార్, నమిల అధ్యక్షులు బత్తిని సుధాకర్, రాంజీ నాయక్, విఠల్ నాయక్, రైతు సమన్వయ సమితి మండల శాఖ అధ్యక్షులు గౌటి లక్ష్మణ్, నమిల కేదారి, మేడిశెట్టి సురేందర్, జడ్పిటిసి చామకూర గోపాల్, బొద్దుల నగేష్, నాగిర్తి రాజిరెడ్డి, గోలనకొండ బిక్షపతి, రాజాపేట మండల యువజన విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు.