- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భువనగిరి కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరో తెలుసా..?
by Naveena |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి నూతన మున్సిపల్ కమిషనర్ గా రామలింగం శనివారం బాధ్యతలను స్వీకరించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ నుంచి రామలింగం భువనగిరి కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన రామాంజుల రెడ్డి బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామలింగం మాట్లాడుతూ.. భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story