- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి
దిశ,రామన్నపేట : ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని 85మంది లబ్దిదారులకు 23లక్షల కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిీఎం సహాయనిధి వరమని అన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూస బాలకిషన్, జినుకల ప్రభాకర్, పున్న జగన్, కూనూరు సాయికుమార్, జెల్ల వెంకటేష్, మడూరి జ్యోతి, ఎండి జమీరుద్దీన్, రేహాన్, తాటిపాముల శేఖర్, బత్తుల కృష్ణ, రామిని రమేష్, ఎర్ర శేఖర్ గౌడ్, పున్న రమేష్, పెద్దగోని వెంకటేష్, బత్తుల నవీన్, కొమ్ము శేఖర్, పల్లపు రాములు, నోముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.