- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికల పట్ల అప్రమత్తంగా ఉండాలి
by Naveena |

X
దిశ, మిర్యాలగూడ :ఉపాధ్యాయ ఎన్నికల పట్ల సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని సంబంధిత ఎంసిసిని పటిష్టంగా అమలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రత్యేక వీడియో టీంలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన సందర్భంగా..ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను ఎన్నికల నియామాలకు అనుగుణంగా అనుసరించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story