- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
దిశ,రామన్నపేట : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గ్రామాల్లో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దని, మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పూస బాలమని బాలనర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, గంగుల రాజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి,పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, గోదాసు పృద్విరాజ్, మేడి రవిచంద్ర, శోభ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగోని వెంకటేష్, ఎండి జమీరుద్దీన్, కడమంచి సంధ్యా స్వామి, ఎండి అక్రమ్, ఉప సర్పంచ్ గార్ధసు సురేష్, గోపాల్ రెడ్డి, బంధారపు వెంకటేష్, కాటేపల్లి యాదయ్య, మిర్యాల వెంకన్న, మండల జానీ, మేకల నరేష్, పబ్బు మంచెందర్, రుద్రాల విక్కీ, సాయి, కేస సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.