- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో MP సోయం.. పొలిటికల్ స్టెప్‌పై ఉత్కంఠ
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రకటించిన సెకండ్ లిస్టులో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని.. మాజీ ఎంపీ గోడం నగేష్‌కు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో టికెట్ రాకపోవడంతో ఎంపీ సోయం తీవ్ర నిరాశలో ఉన్నారు. నమ్మించి తనను మోసం చేశారని సోయం అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక, పార్టీలో కొనసాగలేనంటూ సోయం అనుచరులతో చెప్పినట్లు సమాచారం. అధిష్టాన పెద్దలు తనపై కుట్రలు చేశారని సోయం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ మార్పుపై మాత్రం సోయం బాపురావు స్పందించలేదు. టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
Next Story