- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీ-కాంగ్రెస్ ఇన్‌చార్జితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రేతో కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక నుంచి టీ-కాంగ్రెస్ కార్యక్రమాలకు కోమటిరెడ్డి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అంతేగాక, సమయం వచ్చినప్పుడల్లా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ భేటీపై కోమటిరెడ్డితో రేవంత్‌తో ఉన్న విభేదాలు, సమస్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story