ఆస్ట్రేలియా మంత్రులతో MP చామల భేటీ

by Gantepaka Srikanth |
ఆస్ట్రేలియా మంత్రులతో MP చామల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆ దేశంలోని మంత్రులను మార్యదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత ఆస్ట్రేలియా ఫెడరల్​మినిస్టర్ (ఇమ్మిగ్రేషన్) అలాన్​గ్రిఫిన్‌తో పాటుగా జూలియన్‌హిల్‌ ఎంపీ, విక్టోరియన్ బహుళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఇంగ్రిడ్ స్టీట్‌ని చామల కిరణ్​కుమార్​రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియాలో భారతీయ కమ్యూనిటీ, తెలుగు వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలు, అక్కడి చట్టాలపై వారితో చర్చించారు.

Next Story

Most Viewed