MLC Kavitha తీహార్ జైలుకెళ్లడం ఖాయం: MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-16 11:59:14.0  )
MLC Kavitha తీహార్ జైలుకెళ్లడం ఖాయం: MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సొమ్మును కొల్లగొట్టిన ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు కోసం బీజేపీని గెలిపించాలని అర్వింద్ కోరారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముత్యంపేట చక్కెర ప్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed