రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-13 08:34:54.0  )
రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు పంపించారని ఆరోపించారు. మొదటి విడతగా లారీలలో రూ.50 కోట్లు పంపారన్నారు. గతంలో రేవంత్ రెడ్డి డబ్బులు సంచుల్లో తరలిస్తే.. ఇప్పుడు లారీల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే నష్టపోకతప్పదన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీకి ఓటేయ్యాలని అర్వింద్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed