- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్‌తో ఎంపీ అర్వింద్ భేటీ.. కారణం ఇదే?
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లీడర్ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి బంజారాహిల్స్ నివాసంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతికి ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి.. డీఎస్ సతీమణి విజయలక్ష్మికి సంతాప లేఖ రాశారు. ఈ లేఖలపై ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబం పట్ల సానుభూతి తెలిపినందుకు నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story