- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kavitha: జైలు జీవితంపై MLC కవిత సంచలన వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సెన్సేషన్ కావడానికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) విమర్శించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రజల కనీస అవసరాలు చూడటం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అని అన్నారు. లగచర్ల భూ సేకరణ రద్దు చేయడం బీఆర్ఎస్ నిర్ణయం అని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో అమ్మాయిలు చనిపోతుంటే ప్రభుత్వం విఫలం అయినట్లు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో నా జైలు జీవితం చిన్న పాస్ మాత్రమే.. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా అని కవిత కీలక ప్రకటన చేశారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story