MLC Kavitha : సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Sathputhe Rajesh |
MLC Kavitha : సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి తుది వాదనలు వింటానని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు తీహార్ జైలులో ఐదు నెలల నుంచి ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కలవనున్నారు.

Next Story

Most Viewed